We Work The
The
Inspiration
The
Force Behind
The
Motivation
Established in 1997, NTR Memorial Trust has been at the forefront of bringing socio-economic change in Andhra Pradesh and Telangana. Our work is guided by the cardinal principle that as guardians of private funds, the same must be used prudently for the larger public causes especially for the under privileged and weaker sections of the society. We are inspired by NTR’s deeply held belief that sharing and caring are the ultimate goals of human life.
We believe that we can save more lives with you.
Sponsor education for Orphan children
Sponsor Medicines for Thalassemia children
Sponsor a Medical Camp
Photo
- భగీరథ కెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ వైద్య సేవల నిమిత్తం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు డొనేట్ చేసిన అంబులెన్స్ ను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీ Nara Bhuvaneswari గారు ప్రారంభించారు.
- నిరుద్యోగ యువతకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న ఉచిత డీఎస్సీ శిక్షణ తరగతులు .
- ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు మరియు GSR ఫౌండర్ డా. రవి రామ్ గారిచే రాజమండ్రిలో రక్తదాన కేంద్రం ప్రారంభోస్తవం.
- నాడు కుప్పంలో మహిళాసాధికారత కోసం ఉచితంగా కుట్టు మెషిన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సమయంలో ఉచిత DSC శిక్షణ తరగతుల.
భగీరథ కెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ వైద్య సేవల నిమిత్తం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు డొనేట్ చేసిన అంబులెన్స్ ను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీ Nara Bhuvaneswari గారు ప్రారంభించారు.
రక్తదానం గురించి అవగాహన పెంచడం మరియు అవసరమైన వారికి ప్రాణాలను రక్షించే రక్త సరఫరాలు సకాలంలో అందేలా చూడటం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్స్ యొక్క ముఖ్య లక్ష్యం.
శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ దాతల సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు మరియు GSR ఫౌండర్ డా. రవి రామ్ గారిచే రాజమండ్రిలో రక్తదాన కేంద్రం ప్రారంభోస్తవం.
రాజముండ్రి లో జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవం లో పత్రిక విలేఖరులతో శ్రీమతి Nara Bhuvaneswari గారు మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి, వారిని ప్రోత్సహిద్దాం అని అన్నారు.
" కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదరించి, మాకు అండగా నిలిచిన రాజమహేంద్రవరం ప్రజలకు నా ప్రత్యేకమైన కృతఙ్ఞతలు " అని నారా భువనేశ్వరి గారు తెలిపారు .