We Work The
The
Inspiration
The
Force Behind
The
Motivation
Established in 1997, NTR Memorial Trust has been at the forefront of bringing socio-economic change in Andhra Pradesh and Telangana. Our work is guided by the cardinal principle that as guardians of private funds, the same must be used prudently for the larger public causes especially for the under privileged and weaker sections of the society. We are inspired by NTR’s deeply held belief that sharing and caring are the ultimate goals of human life.
We believe that we can save more lives with you.
Sponsor education for Orphan children
Sponsor Medicines for Thalassemia children
Sponsor a Medical Camp
Photo
- విశ్వవిఖ్యాత నట సార్వభౌమ , గొప్ప ప్రాణనాయకుడు మరియు పూర్వ సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత పద్మశ్రీ నందమూరి తారక రామరావు గారి 101వ జయంతి .
- స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉచిత కుట్టుమిషన్ శిక్షణను ప్రారంభించింది.
- Shri Dr. Sambasiva Rao IAS (Retd), President of HFL, inaugurated a Sewage Treatment Plant at NTR Educational Institutions in Gandipet, Hyderabad.
- నాడు నిజం గెలవాలి యాత్రలో భాగంగా Nara Bhuvaneswari గారు కుప్పం నియోజకవర్గంలో.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ , గొప్ప ప్రాణనాయకుడు మరియు పూర్వ సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత పద్మశ్రీ నందమూరి తారక రామరావు గారి 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నాయకుల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉచిత కుట్టుమిషన్ శిక్షణను ప్రారంభించింది
ఒకరిపై ఆధారపడకుండా మహిళలు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.
నేర్చుకున్న శిక్షణతో సంపాదించి మహిళలు కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. రాజేంద్రకుమార్ ఐపిఎస్ (రిటైర్డ్) గారు అన్నారు .
నారా చంద్రబాబునాయుడు గారు స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించిన దగ్గర్నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ప్రకృతి విపత్తుల సమయంలో, విద్య, వైద్య రంగాలలో అనేక సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు.
#NTRTrust #NTRMemorialTrust #womenownedbusiness #womenentrepreneurs #womeninspiringwomen #trainingcourse #tailoringclass #freetailoringclass
Shri Dr. Sambasiva Rao IAS (Retd), President of HFL, inaugurated a Sewage Treatment Plant at NTR Educational Institutions in Gandipet, Hyderabad.
This impressive facility can process 400 kilometers of sewage per day (KLD) to achieve 100% treatment for all the sewage generated by the institution.
The event was graced by notable personalities such as Shri K. Rajendra Kumar IPS (Retd), CEO of NTR Memorial Trust, Shri A Gopi, COO of NTR Memorial Trust, Dr. P Venkateshwarlu Director of NTR Educational Institutions, Dr. M.V. Rama Rao, Academic Dean of NTR Educational Institutions,
Shri Srideep N Kesavan, CEO of HFL. Shri Uma Kanth, Company Secretary of Heritage, and other staff members from HFL and NTR Educational Institutions were also present.