Health Care
To improve the wellness of the needy people of the Society, the health care program runs in the following three streams:
- Medical camps
- Blood Centres
- Thalaseemia Care Centre
7,32,661
Blood Centre Beneficiaries
16,236
Thalassemia Centre Beneficiaries
19,86,490
Medical Camps Beneficiaries
New Accordion Tab
Empty section. Edit page to add content here.
Photo
- ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమం సందర్భంగా
- We are honoured to have Smt Nara Bhuvaneswari Garu at this event and #inauguratedd the #ntrsanjeevani free clinic along with the #mobileclinic,
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మంగెనా & జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమం సందర్భంగా...
"క్యాన్సర్ మరియు దాని హెచ్చరిక సంకేతాలు" విషయమై బసవతారకం ఇండో అమెరికన్ ఆర్గనైజేషన్ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఈ భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా...
ప్రజల్లో అవగాహనను పెంచేందుకు, వారిలో కీలకమైన ముందస్తు నివారణ చర్యలను ప్రేరేపించేందుకు సంస్థ కట్టుబడి ఉంది.
#NTRMemorialTrust has taken a significant step towards providing accessible #healthcare to urban and rural communities by opening #ntrsanjeevani Free Clinic. This clinic is dedicated to offering complimentary #medicaltreatment and medications for those who require them.
We are honoured to have Smt Nara Bhuvaneswari Garu at this event and #inauguratedd the #ntrsanjeevani free clinic along with the #mobileclinic, as well as launched the #oxygengenerationplant at #tekkali through a virtual platform, further enhancing our ability to provide vital services to those in need.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మంగెనా & జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఆరోగ్య శిబిరానికి 1200 మంది అన్ని వయసుల వారు వచ్చారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో, వైద్య నిపుణుల పరివేక్షణలో 1 ,49 ,000 /- (ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు) విలువైన మందులను అవసరమయిన వారికీ అందించారు.
ఈ వైద్య శిబిరంలో క్రింది పరీక్షలు జరిగాయి:
బి.పి, షుగర్ పరీక్షలు, సాధారణ పరీక్షలు (ఎత్తు,బరువు మరియు BMI ), E .C .G
ఈ వైద్య శిబిరంలో పాలుగొన్న వైద్య చికిత్స విభాగాలు:
కార్డియాలజీ , ఊపిరితిత్తుల విభాగం, కంటి విభాగం, దంత విభాగం, ఎముకల విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు వైద్య విభాగము, కాన్సర్ విభాగం, చర్మ విభాగం, మానసిక వైద్య విభాగం, నాడి విభాగం, మూత్ర వ్యాధుల విభాగము, మరియు రక్త పరీక్షలు మొదలైనవి .
వైద్య శిబిరాలు నిర్వహించాలనుకుంటున్నారా?
దయచేసి సంప్రదించండి: 040 48577888 లేదా info@ntrtrust.orgకి ఇమెయిల్ పంపండి
#ఉచితమెగావైద్యశిబిరం #ఎన్టీఆర్ ట్రస్ట్ఉచితమెగావైద్యశిబిరం