Loading Events

« All Events

  • This event has passed.

Legendary Blood Donation Drive – 2021

January 18, 2021

రక్తదానం చేయడం మానవత్వం యొక్క గొప్పతనం

తెలుగువారి ఆరాధ్యదైవం, గొప్ప నటుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి క్రీ.శే డాక్టర్ ఎన్.టి.రామారావు గారి జ్ఞాపకార్థం నిర్వహించే ‘లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్’లో పాల్గొనండి. ఎన్.టి.ఆర్ గారి 25 వ వర్ధంతి సందర్భంగా, ఈ డ్రైవ్ 2021 జనవరి 18 న ఎన్‌టిఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్లచే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. మీరు కొంత సమయం కేటాయించి డ్రైవ్‌లో పాల్గొని రక్తదానం చేయండి. ఇది సులభమైనది, నొప్పిలేనిది, ఒక జీవితాన్ని బహుమతిగా ఇవ్వడంలో తోడ్పడండి.
మీరు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి మమ్మల్ని సంప్రదించవచ్చు.

మీరు కూడా మార్పు తేగలరని గుర్తుంచుకోండి !

సంప్రదించవలసిన
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్త దాన కేంద్రాలు

హైదరాబాద్ : 040-48577888, 9963474040
విశాఖపట్నం : 0891-2565858, 92466 75605
తిరుపతి : 0877-2255668, 9885190041

లేదా info@ntrtrust.org కు ఇమెయిల్ పంపండి

Details

Venue

  • NTR Memorial Trust Blood Centre, Hyderabad
  • NTR Bhavan, Road Number 2, Banjara Hills, Hyderabad, Telangana 500034
    HYDERABAD,Telangana500034India
    + Google Map
  • Phone +91 40 48577888
  • View Venue Website

UPCOMING EVENTS

    SUBSCRIBE FOR NEWSLETTER

    STAY UPDATED