Service to Humankind is Service to God.

Loading Events

« All Events

  • This event has passed.

రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. అందుకే ‘ఆల్ టైమ్ లెజెండ్’ స్వర్గీయ ఎన్టీఆర్ సేవాభావాన్ని ఆదర్శంగా తీసుకుని… ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి నివాళులర్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” నిర్వహిస్తోంది.

January 18, 2024 @ 9:30 am - 6:00 pm

రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం.
అందుకే ‘ఆల్ టైమ్ లెజెండ్’ స్వర్గీయ ఎన్టీఆర్ సేవాభావాన్ని ఆదర్శంగా తీసుకుని… ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి నివాళులర్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” నిర్వహిస్తోంది.
ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ జనవరి 18, 2024 న రెండు తెలుగు రాష్ట్రాల్లో “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” ద్వారా స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
రండి! జనవరి 18న స్వచ్ఛంద రక్తదానం చేయండి. రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

Details

Date:
January 18, 2024
Time:
9:30 am - 6:00 pm
Event Category:
Website:
ntrtrust.org

Organizer

NTR Memorial Trust
Phone
040 48577888
Email
info@ntrtrust.org
View Organizer Website

Venue

NTR Memorial Trust Blood Centre, Hyderabad
NTR Bhavan, Road Number 2, Banjara Hills, Hyderabad, Telangana 500034
HYDERABAD,Telangana500034India
+ Google Map
Phone
+91 40 48577888
View Venue Website

UPCOMING EVENTS

    SUBSCRIBE FOR NEWSLETTER

    STAY UPDATED

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    loader