Health Care
To improve the wellness of the needy people of the Society, the health care program runs in the following three streams:
- Medical camps
- Blood Centres
- Thalaseemia Care Centre
9,11,661
Blood Centre Beneficiaries
23,598
Thalassemia Centre Beneficiaries
22,81,008
Medical Camps Beneficiaries
New Accordion Tab
Empty section. Edit page to add content here.
Photo
- మహిళల ప్రతిభను, సంప్రదాయ కళలను మరియు ఆత్మవిశ్వాసాన్ని వెలికితీసే ప్రయత్నంగా స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ ఈ రోజు ఎన్టీఆర్ భవన్ సమీపంలో ప్రారంభమైంది.
- నిరుద్యోగ యువతకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న ఉచిత డీఎస్సీ శిక్షణ తరగతులు .
- Honorable Andhra Pradesh Chief Minister Shri Nara Chandrababu Naidu Garu and Smt. Nara Bhuvaneswari Garu arrived at the Annual Day.
- తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా,
మహిళల ప్రతిభను, సంప్రదాయ కళలను మరియు ఆత్మవిశ్వాసాన్ని వెలికితీసే ప్రయత్నంగా
స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ ఈ రోజు ఎన్టీఆర్ భవన్ సమీపంలో ప్రారంభమైంది. 
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారి చేతులమీదుగా జరిగిన ఈ ప్రారంభోత్సవం
మహిళల నైపుణ్యాభివృద్ధి, స్వావలంబన మరియు కళా పరిరక్షణకు ఒక స్ఫూర్తిదాయక ఆరంభం. 
ఈ స్టోర్ ద్వారా మహిళా కళాకారిణులు తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి అవకాశాలు పొందుతున్నారు. 
పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ, రక్తదాన శిబిరాలు, మహిళ సాధికారత వంటి సేవ కార్యక్రమాలను చురుకుగా అమలు చేస్తూ సమాజానికి.. తనవంతు సేవ చేయడమే కాకుండా.. పోటీ పరీక్షలు వ్రాసే నిరుపేద డీఎస్సీ అభ్యర్థులకు మేమున్నామంటూ కుప్పంలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఓ సదవకాశాన్ని అందిస్తుంది.
నాడు కుప్పంలో మహిళాసాధికారత కోసం ఉచితంగా కుట్టు మెషిన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సమయంలో ఉచిత DSC శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు నేడు కార్యరూపం దాల్చారు...
Honorable Andhra Pradesh Chief Minister Shri Nara Chandrababu Naidu Garu and Smt. Nara Bhuvaneswari Garu arrived at the Annual Day celebrations of NTR Educational Institutions.
A moment of pride at NTR Educational Institutions as Hon’ble Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu Garu with our Managing Trustee Smt. Nara Bhuvaneswari Garu made a grand arrival at the Annual Day celebrations, receiving a warm and enthusiastic welcome from students, faculty, and dignitaries.
Glimpses from the grand Annual Day celebrations of NTR Educational Institutions, capturing moments of inspiration, pride, and vibrant participation in the presence of Hon’ble Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu Garu and Managing Trustee Nara Bhuvaneswari Garu.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా, హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు.
అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను అభినందించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే, ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ కె. రాజేంద్రకుమర్ ఐపిఎస్ (రిటైర్డ్), సి.ఓ.ఓ అడుసుపల్లి గోపీ మరియు ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.



