Service to Humankind is Service to God.

ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సాయానికి ముందుంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్. మా పనులు మాటల్లో ఉండవు చేతల్లో ఉంటాయి. నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ పరిధిలోని కోవూరు, ఇందుకూరు పేట, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లో వరదబాధితులకు ఆహారపొట్లాలు పంచిపెట్టింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.

By Comments off November 22, 2021