డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మంగెనా & జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఆరోగ్య శిబిరానికి 1200 మంది అన్ని వయసుల వారు వచ్చారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో, వైద్య నిపుణుల పరివేక్షణలో 1 ,49 ,000 /- (ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు) విలువైన మందులను అవసరమయిన వారికీ అందించారు. ఈ […]
Read more