Service to Humankind is Service to God.

NTR TRUST

ఈ రోజు మా గౌరవనీయ ముఖ్య కార్యనిర్వాహక అధికారి శ్రీ కే. రాజేంద్ర కుమార్ గారు చల్లపల్లి పాఠశాల‌ను సందర్శించి Class X విద్యార్థులతో ఎంతో ఆత్మీయంగా సమయాన్ని గడిపారు.

July 11, 2026 0

విద్యార్థులతో జరిగిన సంభాషణలు కేవలం మాటలు కాకుండా, వారి భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశను చూపిన ప్రేరణగా మారాయి. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ, లక్ష్యంపై దృష్టి, నిరంతర కృషి ఎంత ముఖ్యమో ఎంతో సరళంగా వివరించారు. కొన్నిసార్లు ఒక నిజమైన […]

Read more
NTR TRUST

అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్కు చెందిన 2 యూనిట్ల రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో జిప్మర్, పుదుచ్చేరిలో మూత్రపిండ మార్పిడి (Renal Transplant) చేయించుకుంటున్న రోగికి సకాలంలో అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్, హైదరాబాద్ విజయవంతంగా సమన్వయం చేసింది.

July 4, 2026 0

అరుదైన రక్తగ్రూపులు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం ఎంతో కీలకం. సమయానికి సరైన రోగికి రక్తాన్ని చేరవేయడంలో మా బృందం చూపిన నిబద్ధత, సేవాభావం మరో ప్రాణానికి ఆశగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన రక్తదాతలు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, […]

Read more
NTR TRUST

సమాజ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా, ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హోటల్ దసపల్లా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ సిబ్బంది కోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది.

June 27, 2026 Comments Off on సమాజ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా, ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హోటల్ దసపల్లా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ సిబ్బంది కోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది.

ఈ శిబిరంలో ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపై వైద్యులు అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన కార్యాలయం… ఆరోగ్యవంతమైన సమాజానికి నాంది.

Read more
NTR TRUST

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి Nara Bhuvaneswari గారి పుట్టినరోజు వేడుకలను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

June 23, 2026 0

ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారు తలసేమియా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి చాక్లెట్లు, గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ […]

Read more
NTR TRUST

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన “స్వయం ఉపాధికి చేయూత” కార్యక్రమంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు.

March 27, 2026 0

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి ద్వారా శిక్షణ తీసుకున్న 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు అందజేశారు. అలాగే పలువురికి వినికిడి మిషన్లు కూడా అందించారు. అదేవిధంగా అత్యాధునిక […]

Read more
NTR TRUST

హైదరాబాద్‌లోని ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్‌లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

March 18, 2026 0

ఎన్.టి.ఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి Nara Bhuvaneswari గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, డా. ఎమ్. సాంబశివరావు ఐఏఎస్ (రిటైర్డ్), కె. రాజేంద్ర కుమార్ ఐపీఎస్ (రిటైర్డ్), అడుసుపల్లె గోపి గారు మరియు ప్రముఖ సంగీత దర్శకుడు […]

Read more
loader