Service to Humankind is Service to God.

స్వయం ఉపాధి చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు,

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. అలాగే చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను, దివ్యాంగులకు ట్రైసైకిళ్లను, వినికిడి లోపం ఉన్న పలువురికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు.

#NTRTrust#NTRMemorialTrust#NaraBhuvaneswari#SkillDevelopment#Kuppam#WomenEmpowerment#SelfEmployment#CommunityDevelopment#SocialImpact#NTRLegacy#WeWorkTheTalk

By NO Comment July 30, 2026
loader