ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద 2026 మే 10వ తేదీ,




ఆదివారం ఉదయం 5:00 గంటలకు నిర్వహించబోయే 3K | 5K | 10K తలసేమియా రన్-2026 కు సంబంధించి మేనేజింగ్ ట్రస్టీ Nara Bhuvaneswari గారు మరియు Mithali Raj గారు తలసేమియా పోస్టర్‌ను, మెడల్‌ను లాంచ్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన టీ-షర్ట్‌ను ఆవిష్కరించారు.
