Service to Humankind is Service to God.

మానవసేవే… మాధవసేవ…

ఎన్‌టి్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఎల్లప్పుడూ నిర్వహిస్తూనే ఉంటుంది. ఈ కరోనా ఆపత్కాల సమయంలో ఎన్‌టి్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు వారి సేవా కార్యక్రమాలలో భాగంగా పేదప్రజలకు ఈరోజు కుప్పంలోని పలు ప్రాంతాలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని ప్రజలకు అందించారు.

By Comments off June 10, 2021
loader