Service to Humankind is Service to God.

మానవసేవే మాధవసేవ

సేవాస్పూర్తిని కొనసాగించడంలో ఎన్‌టి్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుంది. సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో 218 ఆహార పొట్లాలను అవసరం ఉన్న వారికి అందించడం జరిగింది.

By Comments off June 17, 2021
loader