మానవసేవే మాధవసేవ
ఎన్‌టి్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ తిరుపతి వారు మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్రీమతి నారా భువనేశ్వరి గారి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలోని ప్రజలకు ఆహారపదార్థాలను అందించారు.