Service to Humankind is Service to God.

స్వర్గీయ పద్మశ్రీ డా. నందమూరి తారకరామారావు గారి 98వ జయంతి సందర్భంగా, తిరుపతి కేంద్రంగా గల ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు మరియు ఎన్‌టి్ఆర్ అభిమానులు తిరుపతిలోని పేద వాళ్లు దాదాపు రెండు వందల మందికి పైగా అన్నదానం చేశారు.

By Comments off May 30, 2021