ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు మరియు GSR ఫౌండర్ డా. రవి రామ్ గారిచే రాజమండ్రిలో రక్తదాన కేంద్రం ప్రారంభోస్తవం.
రాజముండ్రి లో జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవం లో పత్రిక విలేఖరులతో శ్రీమతి Nara Bhuvaneswari గారు మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి, వారిని ప్రోత్సహిద్దాం అని అన్నారు.