తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్య రథం యూనిట్
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్య రథం యూనిట్, టీడీపీ యూనిట్, జీఎస్‌ఎల్ క్యాన్సర్ హాస్పిటల్స్, మరియు జీఎస్‌ఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ వైద్య విభాగాలంటిని శ్రీమతి Nara Bhuvaneswari గారు సందర్శించారు.
ఈ వైద్య శిబిరంలో పాలుగొన్న వైద్య చికిత్స విభాగాలు:
కార్డియాలజీ ,ఎముకల విభాగం, కంటి వైద్య పరీక్షలు , పంటి వైద్య పరీక్షలు , కాన్సర్ విభాగము, పిల్లల వైద్య విభాగము, ఈసీజీ , రక్తపోటు, పల్స్, బ్లడ్ షుగర్ మానిటరింగ్ మొదలైన వైద్యులు పాల్గొని వారి సేవలు అందించారు .