పండ్లు,కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల జీవనోపాదికి తోపుడు బండ్లు ఎంతో కీలకమైనవి.






షాపుల అడ్వాన్సులు,అద్దెలు లాంటి ఆర్థిక భారం నుండి ఈ తోపుడు బండ్లు ఎంతో వారికి ఎంతో ఉపశమనాన్నిస్తాయి. కానీ కొందరికి ఆ తోపుడు బండ్లు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత కూడా ఉండదు. అలాంటి వారిని ఆదుకుంటూ ఎన్టీఆర్ మొమోరియల్ ట్రస్టు కుప్పంలో తోపుడు బండ్లను ఉచితంగా పంపిణీ చేసింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఉచితంగా అందించిన తోపుడు బండ్లు తమ జీవనోపాదికి నిత్యం ఎంతగానో ఉపకరిస్తున్నాయని కుప్పంలోని చిరు వ్యాపారులు ఎన్టీఆర్ ట్రస్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
#NTRTrust#NaraBhuvaneshwari#socialservice#kuppam#smallbusinesssupportingsmallbusiness#EmpoweringLives#FreeAssistance#streetvendors#helpinghands#Entrepreneurship#CommunityDevelopment
NTR Trust
April 2, 2025Good.