Service to Humankind is Service to God.

హైదరాబాద్‌లోని ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్‌లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఎన్.టి.ఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి Nara Bhuvaneswari గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, డా. ఎమ్. సాంబశివరావు ఐఏఎస్ (రిటైర్డ్), కె. రాజేంద్ర కుమార్ ఐపీఎస్ (రిటైర్డ్), అడుసుపల్లె గోపి గారు మరియు ప్రముఖ సంగీత దర్శకుడు Thaman S గారు పాల్గొన్నారు.

#29YearsOfService

#NTRTrust

#ntrfoundationday

By NO Comment March 18, 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loader