ప్రజాసేవే ధ్యేయంగా, ఆపన్నులకు అండగా నిలుస్తూ సమర్థవంతమైన సేవలు అందిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్









ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యాధునిక విద్య,వైద్య సదుపాయాలను కల్పించేందుకు వీలుగా.. నూతన భవన నిర్మాణానికై శంకుస్థాపన చేశారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు.
ఈ అద్భుతమైన,మహత్తర కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో రాజేంద్ర కుమార్ ఐపీఎస్ (రిటైర్డ్) గారు,ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఓఓ అడుసుపల్లె గోపి గారు, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, డా.ఎమ్ సాంబశివ రావు గారు, ట్రస్ట్ సిబ్బంది మరియు తదితరులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
#NTRTrustInVijayawada#ntrtrustbhavan#NTRTrust#NTRMemorialTrust#services