సమాజ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా, ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హోటల్ దసపల్లా, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ సిబ్బంది కోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది.







ఈ శిబిరంలో ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపై వైద్యులు అవగాహన కల్పించారు.
ఆరోగ్యకరమైన కార్యాలయం… ఆరోగ్యవంతమైన సమాజానికి నాంది.
