స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉచిత కుట్టుమిషన్ శిక్షణను ప్రారంభించింది
ఒకరిపై ఆధారపడకుండా మహిళలు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. నేర్చుకున్న శిక్షణతో సంపాదించి మహిళలు కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. రాజేంద్రకుమార్ ఐపిఎస్ (రిటైర్డ్) గారు అన్నారు […]
Read more










