Blood donation is equal to life donation. That’s why all time legend late NTR took service spirit as an example… Every year on NTR’s death anniversary.. NTR Memorial Trust is conducting a “Legendary Blood Donation Drive” in tribute to the great man.
రక్తదానం ప్రాణదానంతో సమానం. అందుకే ఆల్ టైం లెజెండ్ స్వర్గీయ ఎన్టీఆర్ సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని… ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి రోజున.. ఆ మహానుభావునికి నివాళిగా “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” నిర్వహిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా జనవరి 18, 2022వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలోను “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” ద్వారా స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. రండి! జనవరి 18న రక్తదానం చేయండి. లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయండి