Category: ALL
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు మరియు GSR ఫౌండర్ డా. రవి రామ్ గారిచే రాజమండ్రిలో రక్తదాన కేంద్రం ప్రారంభోస్తవం.
రాజముండ్రి లో జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవం లో పత్రిక విలేఖరులతో శ్రీమతి Nara Bhuvaneswari గారు మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి, వారిని ప్రోత్సహిద్దాం అని అన్నారు.
Read moreతూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్య రథం యూనిట్
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కొంతమూరు గ్రామంలో ఎన్టీఆర్ సంజీవని ఉచిత వైద్య రథం యూనిట్, టీడీపీ యూనిట్, జీఎస్‌ఎల్ క్యాన్సర్ హాస్పిటల్స్, మరియు జీఎస్‌ఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. […]
Read moreభగీరథ కెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ వైద్య సేవల నిమిత్తం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు డొనేట్ చేసిన అంబులెన్స్ ను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీ Nara Bhuvaneswari గారు ప్రారంభించారు.
రక్తదానం గురించి అవగాహన పెంచడం మరియు అవసరమైన వారికి ప్రాణాలను రక్షించే రక్త సరఫరాలు సకాలంలో అందేలా చూడటం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్స్ యొక్క ముఖ్య లక్ష్యం. శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ దాతల సహకారంతో ఎన్టీఆర్ […]
Read moreK. Rajendra Kumar IPS (Retd), CEO of NTR Memorial Trust, visited the NTR Educational Institutions today at 6:00 am to interact with students during their study hours.
His presence likely provided students with an opportunity to engage directly or inspiration related to their studies and future aspirations.
Read moreకృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ హై స్కూల్ లో విద్యార్థులతో Nara Bhuvaneswari గారు ముచ్చటించారు.భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని భువనేశ్వరి గారు విద్యార్థులను కోరారు.అక్కడి వసతులను అడిగి తెలుసుకొని,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
NTR Memorial Trust celebrates the birthday of Managing Trustee Smt. Nara Bhuvaneswari Garu today at NTR Bhavan in Hyderabad.
Celebrations were held at NTR Sujala Team in Venkataplem, Mother Plant, Andhra Pradesh, and NTR Educational Institutions in Gandipet and Challapalli.
Read moreIn celebration of International Yoga Day, NTR High School hosted a special yoga session for all students on the school premises. The yoga instructor guided the students through a series of asanas and breathing exercises.
The goal of this important day was to promote the physical, mental, and spiritual benefits of yoga practice. Students enthusiastically joined in, learning new techniques to improve their flexibility, balance, […]
Read moreవిశ్వవిఖ్యాత నట సార్వభౌమ , గొప్ప ప్రాణనాయకుడు మరియు పూర్వ సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత పద్మశ్రీ నందమూరి తారక రామరావు గారి 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నాయకుల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కె. భావజ్ఞ సాయికి అభినందనలు.కృషి,పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందనడానికి ఈ విద్యార్థినే నిదర్శనం.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరకుంటున్నాను.
Smt. Nara Bhuvaneswari Managing Trustee NTR Memorial Trust #NTRTrust#NTRMemorialTrust#achievement#SSCResults#resultsday#apsscexams2024#StateRanks
Read more










