ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన “స్వయం ఉపాధికి చేయూత” కార్యక్రమంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి ద్వారా శిక్షణ తీసుకున్న 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు అందజేశారు. అలాగే పలువురికి వినికిడి మిషన్లు కూడా అందించారు. అదేవిధంగా అత్యాధునిక […]
Read more










