పండ్లు,కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల జీవనోపాదికి తోపుడు బండ్లు ఎంతో కీలకమైనవి.
షాపుల అడ్వాన్సులు,అద్దెలు లాంటి ఆర్థిక భారం నుండి ఈ తోపుడు బండ్లు ఎంతో వారికి ఎంతో ఉపశమనాన్నిస్తాయి. కానీ కొందరికి ఆ తోపుడు బండ్లు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత కూడా ఉండదు. అలాంటి వారిని ఆదుకుంటూ ఎన్టీఆర్ మొమోరియల్ ట్రస్టు […]
Read more










