Service to Humankind is Service to God.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి Nara Bhuvaneswari గారి పుట్టినరోజు వేడుకలను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారు తలసేమియా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి చాక్లెట్లు, గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్ (ఐపీఎస్ రిటైర్డ్), సీవోవో అడుసుపల్లె గోపి గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

#NaraBhuvaneswari#NTRTrust#NTRMemorialTrust#ThalassemiaCare

By NO Comment June 23, 2026
loader